IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేసులో ‘కింగ్‌’ కోహ్లీనే.. టాప్ 5లో నలుగురు మనోళ్లే..

|

May 22, 2024 | 9:15 AM

IPL 2024 Orange Cap standings after KKR vs SRH, Qualifier 1: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్‌ కోహ్లీనే.. టాప్ 5లో నలుగురు మనోళ్లే..
Ipl 2024 Orange Cap
Follow us on

IPL 2024 Orange Cap standings after KKR vs SRH, Qualifier 1: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండు బంతుల్లో డకౌట్ కావడంతో మూడో స్థానం నుంచి ముందుకు రాలేకపోయాడు. దీంతో క్వాలిఫైయర్ 1లో తన స్థానంలో ఎటువంటి మార్పులేదు.

రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో తన స్థానాన్ని కొనసాగించాడు.

ఇవి కూడా చదవండి

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా..

ఆటగాడు జట్టు మ్యాచ్‌లు పరుగులు సగటు స్ట్రైక్ రేటు అత్యధిక స్కోర్
విరాట్ కోహ్లీ RCB 14 708 64.36 155.60 113*
రుతురాజ్ గైక్వాడ్ CSK 14 583 53.00 141.16 108*
ట్రావిస్ హెడ్ SRH 13 533 44.41 199.62 102
రియాన్ పరాగ్ RR 13 531 59.00 152.58 84*
సాయి సుదర్శన్ GT 12 527 47.90 141.28 103

సీజన్ల వారీగా ఆరెంజ్ క్యాప్ విజేతల జాబితా..

సంవత్సరం ఆటగాడు జట్టు పరుగులు సగటు స్ట్రైక్ రేటు 50 100 అత్యధిక స్కోర్
2023 శుభమాన్ గిల్ GT 890 59.33 157.80 4 3 129
2022 జోస్ బట్లర్ RR 863 57.53 149.05 4 4 116
2021 రుతురాజ్ గైక్వాడ్ CSK 635 45.35 136.26 4 1 101*
2020 కేఎల్ రాహుల్ KXIP 670 55.83 129.34 5 1 132*
2019 డేవిడ్ వార్నర్ SRH 692 69.20 143.87 8 1 100
2018 కేన్ విలియమ్సన్ SRH 735 52.50 142.44 8 0 84
2017 డేవిడ్ వార్నర్ SRH 641 58.27 141.81 4 1 126
2016 విరాట్ కోహ్లీ RCB 973 81.08 152.03 7 4 113
2015 డేవిడ్ వార్నర్ SRH 562 43.23 156.54 7 0 91
2014 రాబిన్ ఉతప్ప KKR 660 44.00 137.78 5 0 83
2013 మైఖేల్ హస్సీ CSK 733 52.35 129.50 6 0 95
2012 క్రిస్ గేల్ RCB 733 61.08 160.74 7 1 128
2011 క్రిస్ గేల్ RCB 608 67.55 183.13 3 2 107
2010 సచిన్ టెండూల్కర్ MI 618 47.53 132.61 5 0 89
2009 మాథ్యూ హేడెన్ CSK 572 52.00 144.81 5 0 89
2008 షాన్ మార్ష్ KXIP 616 68.44 139.68 5 1 115

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..