AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేని వరుణుడి జాడ.. సజావుగా కొనసాగనున్న మ్యాచ్

లండన్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌కు ఈ సారి దాదాపు ప్రతి మ్యాచ్‌ను వీక్షిస్తున్న “విశిష్ట అతిథి వరుణుడు”. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వర్షంతో పలు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే గత వారం నుంచి వర్ష ప్రభావం తగ్గడంతో.. మ్యాచ్‌లన్నీ సజావుగా సాగుతున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం ఏలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. దీంతో అభిమానులు ఆ మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయి చేశారు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్‌ను కూడా అభిమానులు ఫుల్ జోష్‌తో […]

లేని వరుణుడి జాడ.. సజావుగా కొనసాగనున్న మ్యాచ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 30, 2019 | 12:26 PM

Share

లండన్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌కు ఈ సారి దాదాపు ప్రతి మ్యాచ్‌ను వీక్షిస్తున్న “విశిష్ట అతిథి వరుణుడు”. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వర్షంతో పలు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే గత వారం నుంచి వర్ష ప్రభావం తగ్గడంతో.. మ్యాచ్‌లన్నీ సజావుగా సాగుతున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం ఏలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. దీంతో అభిమానులు ఆ మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయి చేశారు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్‌ను కూడా అభిమానులు ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేయొచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. ఇంగ్లాండ్, భారత్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. ప్రస్తుతం అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలు ఉంది.

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్