Social Media Viral: సోషల్ మీడియాలో ఒక వీడియో మరింత వైరల్ అవుతోంది. ఓ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతి బ్యాట్స్‌మెన్‌కు తగిలింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బ్యాట్స్‌మెన్‌కు తీవ్ర గాయాలయినట్లు చూడొచ్చు. అయితే దీని తర్వాత గాయపడిన బ్యాట్స్‌మన్‌కు చికిత్స చేసేందుకు ఓ మహిళా డాక్టర్ మైదానంలోకి వచ్చింది. గాయపడిన ఆటగాడికి ఈ మహిళా డాక్టర్ చికిత్స అందించింది. లేడీ డాక్టర్ అందాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
டீம்ல இந்தமாரி ஒரு டாக்டர் இருந்தா மண்டைல மட்டும் இல்ல.. தொண்டைல கூட அடி வாங்கலாம்.. 😊😜😍 pic.twitter.com/PPXZvvoPVx
— அராத்து (@Araathu_) July 18, 2023
సోషల్ మీడియాలో మహిళా డాక్టర్ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫాస్ట్ బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ వదిలేయడానికి ప్రయత్నించాడు. అయితే, బంతి శరీరాన్ని తాకడం ఈ వైరల్ వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత మహిళా డాక్టర్ రంగంలోకి దిగారు. ఈ మహిళా డాక్టర్ అందం క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Cricket fan’s new crush
प्लेयर चोटिल था पर online community का ध्यान फीमेल डॉक्टर पर था . pic.twitter.com/IT1SADSpMQ— Isha Singh (@being_isha_) July 25, 2023
— Out Of Context Cricket (@GemsOfCricket) July 18, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..