AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: 4, 4, 6.. హే చిన్నా.! పొగరుకు బ్రాండ్ టీమిండియా.. దెబ్బకు దండం పెట్టేశాడుగా

లార్డ్స్ టెస్ట్‌లో నాల్గవ రోజు మొదటి సెషన్‌లోనే భారత బౌలర్లు విధ్వంసం సృష్టించి నలుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లను పెవిలియన్ పంపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆకాష్ దీప్, హ్యారీ బ్రూక్ మధ్య జరిగిన ఓ పోరు ఆసక్తికరంగా మారింది. అదేంటంటే..

IND Vs ENG: 4, 4, 6.. హే చిన్నా.! పొగరుకు బ్రాండ్ టీమిండియా.. దెబ్బకు దండం పెట్టేశాడుగా
Ind Vs Eng Test
Ravi Kiran
|

Updated on: Jul 14, 2025 | 12:51 PM

Share

లార్డ్స్ టెస్టులో నాలుగో రోజు ఆట రసవత్తరంగా మారింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ తక్కువ పరుగులకే ఆలౌట్ కాగా.. టీమిండియా బౌలర్ల ఆటతీరు మెచ్చుకోదగిన విధంగా ఉంది. ముఖ్యంగా బ్యాటర్లు చెలాయించిన ప్రతీసారి తన బంతితో మెరుపులు మేరిపిస్తున్నాడు ఆకాష్ దీప్. భారత పేసర్ ఆకాష్ దీప్.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను షాక్‌కు గురి చేశాడు. లార్డ్స్ టెస్ట్ నాల్గవ రోజు తొలి సెషన్‌లోనే భారత బౌలర్లు ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించారు.

మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్‌ను ఇబ్బందుల్లో పడేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ వికెట్.. ఆకాష్ దీప్ పడగొట్టాడు. భారత పేసర్ ఓవర్ చివరి 3 బంతుల్లో బ్రూక్ వరుసగా రెండు స్కూప్ షాట్లు ఆడాడు. చివరి బంతికి సిక్స్ బాదాడు. మునపటి మాదిరిగానే ఆకాష్ దీప్‌ను టార్గెట్ చేసిన బ్రూక్.. స్కూప్ షాట్ ఆడబోయి మిడిల్ స్టంప్‌ను దొరికి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలోనే కామెంటేటర్ సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది బజ్‌బాల్ కాదని.. పొగరు అని అభివర్ణించాడు. బ్రూక్ ఇప్పటికే ఆకాష్ దీప్ బౌలింగ్‌లో 15 పరుగులు చేసినా.. మళ్లీ అదే ట్రై చేయబోయి ఓ చౌక షాట్ ఆడి.. పెవిలియన్ చేరాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా