AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు ఆసీస్‌ X కివీస్‌ పోరు

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా లార్డ్స్‌ మైదానం మరో రసవత్తర పోరుకు వేదికైంది. మరికొద్ది గంటల్లో ఆస్ట్రేలియా x న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లూ ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో నువ్వా నేనా అనే రీతిలో పోటీపడే అవకాశముంది. మ్యాచ్‌కు ముందు ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ఫించ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రకటించాడు. ‘కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని కివీస్‌ జట్టు ప్రతి ఆటనూ గెలవాలని చూస్తోంది. అది గ్రూప్‌ మ్యాచైనా లేదా ఫైనల్‌ మ్యాచ్‌ […]

నేడు ఆసీస్‌ X కివీస్‌ పోరు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 29, 2019 | 3:47 PM

Share

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా లార్డ్స్‌ మైదానం మరో రసవత్తర పోరుకు వేదికైంది. మరికొద్ది గంటల్లో ఆస్ట్రేలియా x న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లూ ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో నువ్వా నేనా అనే రీతిలో పోటీపడే అవకాశముంది. మ్యాచ్‌కు ముందు ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ఫించ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రకటించాడు. ‘కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని కివీస్‌ జట్టు ప్రతి ఆటనూ గెలవాలని చూస్తోంది. అది గ్రూప్‌ మ్యాచైనా లేదా ఫైనల్‌ మ్యాచ్‌ అయినా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇదే వారిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆ జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌ విషయంలో తిరుగులేని స్థితిలో ఆడుతోంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లున్న ఆ జట్టుతో తలపడటం రసవత్తరంగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు’ అని ఫించ్‌ వివరించాడు. ఏడు మ్యాచ్‌ల్లో స్టార్క్‌ 19 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. విజయపథంలో ముందుకువెళ్తున్న కాంబినేషన్‌ను మార్చాలనుకోవడం లేదని, ఏ కారణమూ లేకుండా జట్టు కూర్పును మార్చడం అర్థరహితమని పేర్కొన్నాడు.

Follow Us
రాత్రి వేళల్లో బాత్‌రూమ్ తలుపులు తెరిచి పెడుతున్నారా? కష్టాలు
రాత్రి వేళల్లో బాత్‌రూమ్ తలుపులు తెరిచి పెడుతున్నారా? కష్టాలు
టూత్‌పేస్ట్, బేకింగ్ సోడాతో మీ పాత ఆభరణాలకు కొత్త మెరుపు
టూత్‌పేస్ట్, బేకింగ్ సోడాతో మీ పాత ఆభరణాలకు కొత్త మెరుపు
తెలంగాణలో చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధరలు.. రూ. 8 మార్కు దాటి
తెలంగాణలో చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధరలు.. రూ. 8 మార్కు దాటి
బొద్దింకను చూసి అమ్మాయిలు ఎందుకు భయపడతారు..?
బొద్దింకను చూసి అమ్మాయిలు ఎందుకు భయపడతారు..?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
వార్నీ ఇదెక్కడి ఎడుపుగొట్టు క్లబ్‌! ఇక్కడకు ఏడ్చేందుకే వస్తారట..
వార్నీ ఇదెక్కడి ఎడుపుగొట్టు క్లబ్‌! ఇక్కడకు ఏడ్చేందుకే వస్తారట..
కీబోర్డ్‌పై అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవో తెలుసా..?
కీబోర్డ్‌పై అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవో తెలుసా..?
రోజ్‌మేరీ పువ్వుల సువాసనలోనే కాదు, ఆరోగ్యంలోనూ టాప్! ఈ ప్రయోజనాలు
రోజ్‌మేరీ పువ్వుల సువాసనలోనే కాదు, ఆరోగ్యంలోనూ టాప్! ఈ ప్రయోజనాలు
మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక..
మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక..
వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి మెస్సీ హిస్టారికల్ రికార్డ్
వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి మెస్సీ హిస్టారికల్ రికార్డ్