పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులోకి అతడు రావడం కష్టమే.. టీమ్ ఇండియా టెస్ట్ ప్లేయర్‌పై హాట్ కామెంట్స్ చేసిన..

Sunny Comments : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. శతకంతో పాటు ఎనిమిది వికెట్లు

పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులోకి అతడు రావడం కష్టమే.. టీమ్ ఇండియా టెస్ట్ ప్లేయర్‌పై హాట్ కామెంట్స్ చేసిన..
Follow us
uppula Raju

|

Updated on: Feb 22, 2021 | 5:34 AM

Sunny Comments : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. శతకంతో పాటు ఎనిమిది వికెట్లు సాధించాడు. దీంతో అశ్విన్‌ తిరిగి భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు సంపాదిస్తాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అశ్విన్ రీఎంట్రీకి అవకాశాలు లేవని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్ అన్నాడు.

ప్రస్తుతం అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులోకి వస్తాడనుకోవట్లేదు. ఎందుకంటే ఏడో స్థానంలో హార్దిక్‌ పాండ్య ఉన్నాడు. ఆ తర్వాత జడేజా ఉంటాడు. జట్టులో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలనుకుంటారు లేదా ఇద్దరు సీమర్లు కావాలనుకుంటారు. అందుకే ప్రస్తుతం అతడికి అవకాశాలు రావని భావిస్తున్నా. అయితే మరో ఆరు సంవత్సరాల పాటు అతడు టెస్టు ప్లేయర్‌గా కొనసాగుతాడు అని గావస్కర్‌ తెలిపాడు.

మాట్లాడాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు.. కత్తితో పొడిచి చంపేశారు.. శామీర్‌పేట్‌లో మేస్త్రీ దారుణహత్య

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్