AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్‌కు అనుష్క పింక్‌ గిఫ్ట్‌

కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్‌ టెస్ట్‌ అనంతరం ముంబైకి తిరిగొచ్చింది ఇండియన్‌ టీమ్‌. ఈ సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విరాట్‌ కోహ్లీకి ఘన స్వాగతం పలికింది ఆయన సతీమణి, ప్రముఖ నటి అనుష్కశర్మ. గులాబీ రంగు డ్రస్సులో మెరిసిపోయిన ముద్దుగుమ్మ..చిరునవ్వులు చిందిస్తూ గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికింది.  పింక్‌ టెస్ట్‌లో భారత్ సిరీస్‌ కైవసం చేసుకోవడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన అనుష్క శర్మ..భర్తకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి కారులో బయలుదేరాక ..విరాట్‌ను హగ్‌ చేసుకొని తన సంతోషాన్ని […]

విరాట్‌కు అనుష్క పింక్‌ గిఫ్ట్‌
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Nov 25, 2019 | 7:50 PM

Share

కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్‌ టెస్ట్‌ అనంతరం ముంబైకి తిరిగొచ్చింది ఇండియన్‌ టీమ్‌. ఈ సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విరాట్‌ కోహ్లీకి ఘన స్వాగతం పలికింది ఆయన సతీమణి, ప్రముఖ నటి అనుష్కశర్మ. గులాబీ రంగు డ్రస్సులో మెరిసిపోయిన ముద్దుగుమ్మ..చిరునవ్వులు చిందిస్తూ గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికింది.  పింక్‌ టెస్ట్‌లో భారత్ సిరీస్‌ కైవసం చేసుకోవడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన అనుష్క శర్మ..భర్తకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి కారులో బయలుదేరాక ..విరాట్‌ను హగ్‌ చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం