AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాయుడు రీఎంట్రీ!

తెలుగు స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇటీవలి ప్రపంచకప్‌ టోర్నీకి తనను ఎంపిక చేయకపోవడంపై ఒకింత మనస్థాపానికి గురైన రాయుడు అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే గడ్డుకాలంలో సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌ అండగా నిలువడంతో రాయుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో రానున్న సీజన్‌లో హైదరాబాద్‌కు తాను అందుబాటులో ఉంటానంటూ హెచ్‌సీఏ సీఈవోకు గురువారం లేఖ రాశాడు.  

రాయుడు రీఎంట్రీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2019 | 10:14 AM

Share

తెలుగు స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇటీవలి ప్రపంచకప్‌ టోర్నీకి తనను ఎంపిక చేయకపోవడంపై ఒకింత మనస్థాపానికి గురైన రాయుడు అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే గడ్డుకాలంలో సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌ అండగా నిలువడంతో రాయుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో రానున్న సీజన్‌లో హైదరాబాద్‌కు తాను అందుబాటులో ఉంటానంటూ హెచ్‌సీఏ సీఈవోకు గురువారం లేఖ రాశాడు.

Follow Us
నారాయణపేట జిల్లాల్లో బయటపడిన కాకతీయుల శిల్పకళ

చలికాలంలో జుట్టు బట్టలకు అంటుకుంటోందా? ఈ చిన్న ట్రిక్‌ తెలుసా?

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
2026 చివరికల్లా బంగారం ధరలు భారీగా పెరుగుతాయా..?

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్ భక్తుడి విరాళం..

రాసిపెట్టుకోండి.. త్వరలో వీరికి జీవితాల్లో కొత్త వెలుగులు..!

ఇడ్లీ, దోశకు గుడ్ బై.. శనగపిండితో ఇలా టిఫిన్ చేస్తే అదిరిపోద్దీ

కుర్చీలో కూర్చునే క్యాచ్ పట్టేశాడు
కుర్చీలో కూర్చునే క్యాచ్ పట్టేశాడు
అరుదైన చారిత్రక ఆనవాళ్లు.. 900 ఏళ్ల నాటి శాసనం ఏం చెబుతోందంటే?

మీ ఇంట్లో ఏ వస్తువుకు ఎంత కరెంట్ ఖర్చవుతుంది..? సింపుల్‌గా ఇలా..