AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips for Hair Cutting: జుట్టు, గోర్లు కత్తిరించుకోవడానికి ఓ రోజు ఉంది.. జ్యోతిష్య శాస్త్రంలో ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

స్త్రీలు లేదా పురుషులు సమయం దొరికిన రోజున జుట్టు కత్తిరించుకుంటారు. అయితే ఇలా ఎప్పుడు బడితే అప్పుడు జుట్టును కత్తిరించుకున్నట్లు అయితే..  సమయం, తప్పు చూసుకోకుండా జుట్టుని  కత్తిరించినట్లయితే.. అది మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Astro Tips for Hair Cutting: జుట్టు, గోర్లు కత్తిరించుకోవడానికి ఓ రోజు ఉంది.. జ్యోతిష్య శాస్త్రంలో ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
Astro Tips Hair Cutting
Surya Kala
|

Updated on: May 08, 2023 | 9:57 AM

Share

సంతోషకరమైన, సుఖ సంపన్నమైన జీవితం కోసం మన గ్రంధాలలో అనేక నివారణలు పేర్కొనబడ్డాయి. ఒక వ్యక్తి చేసే ప్రతి పని అతని జీవితంపై ప్రభావం చూపుతుందని గ్రంధాలు కూడా చెబుతున్నాయి. గ్రహ రాశులు కూడా మనపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నాయి. ఈ ప్రభావం మంచి లేదా చెడు కావచ్చు. అప్పుడు ప్రతి పనికి శాస్త్రోక్తంగా సరైన సమయం గురించి తెలుసుకోవాలని అంటారు పెద్దలు. ప్రస్తుతం స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా జట్టు ఫ్యాషన్ పేరుతో జుట్టుని కత్తిరించుకుంటున్నారు.

స్త్రీలు లేదా పురుషులు సమయం దొరికిన రోజున జుట్టు కత్తిరించుకుంటారు. అయితే ఇలా ఎప్పుడు బడితే అప్పుడు జుట్టును కత్తిరించుకున్నట్లు అయితే..  సమయం, తప్పు చూసుకోకుండా జుట్టుని  కత్తిరించినట్లయితే.. అది మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తప్పుడు సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఈ రోజు మనం అలాంటి కొన్ని పరిష్కారాల గురించి తెలుసుకోబోతున్నాం.. ఇలా చేయడం వలన ఆర్థిక ఒత్తిడిని తొలగిస్తుంది.

హిందూ సనాతన ధర్మంలో వారంలో ఏడు రోజుల్లో ఒకొక్క రోజు ఒకొక్క విశిష్టతను కలిగి ఉన్నాయి. అయితే రోజుల్లో బుధవారం, శుక్రవారం చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం జుట్టు లేదా గోర్లు కత్తిరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు జుట్టు కత్తిరించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అందువల్ల, మీరు మీ జుట్టును కత్తిరించాలనుకుంటే బుధవారాన్ని ఎంచుకోండి.

ఇవి కూడా చదవండి

బుధవారం మీ జుట్టును కత్తిరించడం వల్ల మీ విజయాలు పెరుగుతాయని..ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో పరిమళిస్తుంది అని శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది . జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆది, సోమ, మంగళ, గురు, శనివారాల్లో అనుకోకుండా జుట్టు, గడ్డం, గోళ్లు కత్తిరించుకోకూడదు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..