కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనున్న శివసేన ఎంపీ

కేంద్రమంత్రి పదవికి శివసేన అరవింద్ సావంత్ రాజీనామా చేయనున్నారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. అరవింద్ సావంత్ మోదీ కేబినెట్ నుంచి వైదొలిగారు. అయితే కేంద్ర కేబినెట్‌లో శివసేన నుంచి మంత్రిగా ఉన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ మద్దతు కావాలంటే ఎన్డీయే నుంచి వైదొలగాని ఎన్సీపీ కండీషన్ పెట్టిన నేపథ్యంలో సావంత్ తన పదవికి రాజీనామా చేశారు.

Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 10:33 AM