Anil Kumar
ఇదే తొలిసారి.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్.
08 May 2024
పట్టం పోలే అనే మలయాళం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చినమాళవిక మోహనన్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.
ఆ తరువాత విజయ్ దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ప్రస్తుతం విజయ్ ప్రధాన పాత్రలో వస్తున్నా తంగలాన్ సినిమాలో తనదైన స్టైల్ లో మెప్పించబోతుంది మాళవిక.
ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టీవ్ గా పోస్ట్ చేసే ఫొటోస్ కు ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
యూత్ లో మాళవిక అందాలకు, ఫోజులకు, నెట్టింట పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోస్ కోసం సపరేట్ ఫ్యాన్ పేజీస్ ఉన్నాయి.
ఇక తాజాగా నటి మాళవిక మోహనన్ కన్యాకుమారిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ ఈవెంట్లో సందడి చేసిన విషయం తెలిసిందే.
తాను కన్యాకుమారిని సందర్శించడం ఇదే తొలిసారి అని.. ఆమె షేర్ చేసిన బ్లాక్ శారీ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇక తెలుగులో మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరో గా వస్తున్న రాజాసాబ్‌లో మూవీలో నటిస్తున్నారు మాళవిక మోహనన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి