కోహ్లీసేనకు షాక్.. టోర్నీ నుంచి గబ్బర్ ఔట్!

వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న కోహ్లీసేనకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో అతని స్థానంలో వేరే ఆటగాడిని భర్తీ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను తుది జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటికే పంత్.. ఇంగ్లాండ్ చేరుకొని జట్టుతో పాటు సాధన చేస్తున్న […]

కోహ్లీసేనకు షాక్.. టోర్నీ నుంచి గబ్బర్ ఔట్!
Follow us

|

Updated on: Jun 19, 2019 | 5:29 PM

వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న కోహ్లీసేనకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో అతని స్థానంలో వేరే ఆటగాడిని భర్తీ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను తుది జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటికే పంత్.. ఇంగ్లాండ్ చేరుకొని జట్టుతో పాటు సాధన చేస్తున్న సంగతి తెలిసిందే.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్