లాభాలతో స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 సమయంలో నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి.. 39,617 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 11,894 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్లో ముఖ్యంగా ఐటీ , విద్యుత్తు,ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, భారత్‌ పెట్రోలియం, హెచ్‌సీఎల్‌ టెక్‌ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, […]

లాభాలతో స్టాక్ మార్కెట్లు...
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 10:12 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 సమయంలో నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి.. 39,617 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 11,894 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ఇవాళ మార్కెట్లో ముఖ్యంగా ఐటీ , విద్యుత్తు,ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, భారత్‌ పెట్రోలియం, హెచ్‌సీఎల్‌ టెక్‌ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

కాగా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ సూచీలు నష్టాల్లో ముగియడంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 0.8శాతం పతనమైంది. జపాన్‌కు చెందిన నిక్కీ 0.85శాతం కుంగింది.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..