ఎస్బీఐ జాబ్ మేళా.. ఈసారి ఎన్ని పోస్టులంటే..!

2020 సంవత్సరం ప్రారంభంలోనే నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త ప్రకటించింది. కస్టమర్ సపోర్ట్,సేల్స్ విభాగంలో మొత్తం 8,134 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా.. 134 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. అలాగే వీటిలో తెలుగు రాష్ట్రాలకు 525 పోస్టులను కేటాయించారు. ఇక […]

ఎస్బీఐ జాబ్ మేళా.. ఈసారి ఎన్ని పోస్టులంటే..!
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2020 | 4:50 PM

2020 సంవత్సరం ప్రారంభంలోనే నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త ప్రకటించింది. కస్టమర్ సపోర్ట్,సేల్స్ విభాగంలో మొత్తం 8,134 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా.. 134 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది.

అలాగే వీటిలో తెలుగు రాష్ట్రాలకు 525 పోస్టులను కేటాయించారు. ఇక ఇందులో తెలంగాణకు 375 పోస్టులు, ఏపీకి 150 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. జనవరి 26వరకు కొనసాగనుంది. ఇక ఈ పోస్టులకు ఫిబ్రవరి/మార్చిలో ప్రిలిమ్స్, ఏప్రిల్‌లో మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థుల వయస్సు 01.01.2020 నాటికి 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..