మాయ చేస్తోన్న ర‌కుల్.. ఇన్​స్టాలో 14 మిలియన్ ఫాలోవర్స్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్ సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తరచూ అభిమానులతో త‌న సినిమాలు, ఇత‌ర అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో త‌న‌ క్యూట్, హాట్​ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపుతారు. దీంతో అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ పాలోయింగ్​ ఉంటుంది. తాజాగా ఇన్​స్టాలో ర‌కుల్ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరింది. దీనిపై స్పందిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పింది ఈ అందాల‌ […]

మాయ చేస్తోన్న ర‌కుల్.. ఇన్​స్టాలో 14 మిలియన్ ఫాలోవర్స్
Follow us

|

Updated on: Jun 01, 2020 | 9:33 AM

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్ సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తరచూ అభిమానులతో త‌న సినిమాలు, ఇత‌ర అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో త‌న‌ క్యూట్, హాట్​ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపుతారు. దీంతో అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ పాలోయింగ్​ ఉంటుంది. తాజాగా ఇన్​స్టాలో ర‌కుల్ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరింది. దీనిపై స్పందిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పింది ఈ అందాల‌ నటి.

“మాటల్లో చెప్పలేని చాలా విషయాలను ఫొటోగ్రఫీ ద్వారా వ్య‌క్త‌ప‌ర‌చొచ్చు. నా ఇన్​స్టా కుటుంబం 14 మిలియన్లకు చేరినందుకు హ్యాపీగా ఉంది. ఈ సంతోష‌ సమయంలో నాకు ఏం మాట్లాడాలో తెలియ‌డం లేదు. నేను ఆనందంగా ఉన్నపుడు నా ఫీలింగ్స్ ఇలానే ఉంటాయి” అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసిందీ ర‌కుల్ ప్రీత్ సింగ్.

కాగా ప్ర‌జంట్ నితిన్ హీరోగా.. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న మూవీలో రకుల్ హీరోయిన్​గా నటిస్తోంది. హిందీ, తమిళ బాషల్లోనూ వ‌రుస సినిమాల‌తో అగ్ర‌నాథ‌నాయిక‌గా కొన‌సాగుతోంది.

Latest Articles
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..

పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!