RR vs DC రాజస్థాన్‌‌, ఢిల్లీ‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ ఫైట్

రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌ జరగబోతోంది. షార్జా వేదికగా మరికాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి.... పాయింట్స్‌ టేబుల్‌లో పైకి ఎగబాకాలని చూస్తోంది రాయల్స్‌. మరోవైపు టాప్‌ ప్లేస్‌పై కన్నేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌.

RR vs DC రాజస్థాన్‌‌, ఢిల్లీ‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ ఫైట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 09, 2020 | 5:57 PM

RR vs DC : రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌ జరగబోతోంది. షార్జా వేదికగా మరికాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి…. పాయింట్స్‌ టేబుల్‌లో పైకి ఎగబాకాలని చూస్తోంది రాయల్స్‌. మరోవైపు టాప్‌ ప్లేస్‌పై కన్నేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌.

రాజస్థాన్‌ రాయల్స్‌ స్థాయి తగ్గట్లుగా ఆడట్లేదు. స్టీవ్ స్మిత్, సంజు సామ్సన్ కూడా ఫెయిలవడం టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినప్పటికీ.. ఫలితం మాత్రం మారలేదు. బౌలింగ్ లోనూ భారీగా పరుగులు ఇస్తున్నారు. అయితే రాజస్థాన్‌కు షార్జా కలిసొచ్చిన స్టేడియం. మరి ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఢిల్లీ వరుస విజయాలతో జోరు మీదుంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాలు బలంగా ఉన్నాయి. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్  మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో పంథ్ చెలరేగి ఆడుతున్నారు. వీరికి షార్జా లాంటి పించ్  దొరికితే ఇక పరుగుల వరదే అంటున్నారు విశ్లేషకులు.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..