పుణెలో విషాదం.. కాలేజీ గోడ కూలి ఆరుగురు మృతి

పుణెలోని అంబేగావ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సిన్గాడ్ స్కూల్ గోడ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో 6 గురు శిథిలాల కింద మృతి చెందారు. కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేసుకున్న స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 10:53 AM