నితీష్ కుమార్ ఆందోళనలో ఉన్నారు, చిరాగ్ పాశ్వాన్

బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా ఆందోళనలో ఉన్నారని లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమన్నట్టు మాట్లాడారు.

నితీష్ కుమార్ ఆందోళనలో ఉన్నారు, చిరాగ్ పాశ్వాన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2020 | 10:14 AM

బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా ఆందోళనలో ఉన్నారని లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమన్నట్టు మాట్లాడారు. తన తండ్రి దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కి  నివాళులు అర్పిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ దేశం, రాష్ట్రం ఇంకా వెనుకబడే ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇందుకు ఈ నితీష్ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలే కారణమని ఆరోపించారు. అయితే చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి మృతికి నివాళి అర్పించే విధానం ఇలాగేనా అని చాలామంది నెటిజనులు విమర్శించారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి..ఈ ఎన్నికల్లో లోక్ జన శక్తి పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేం కానీ బాలీవుడ్ మాత్రం ఓ మంచి నటుడిని (చిరాగ్) మిస్సయిందని జోక్  చేశారు.

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..