వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘బుట్టబొమ్మ’.. మూడు భాషల్లో ఐదు సినిమాలతో బిజీగా మారిన పూజా.

‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారింది. పూజా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది.

వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘బుట్టబొమ్మ’.. మూడు భాషల్లో ఐదు సినిమాలతో బిజీగా మారిన పూజా.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 19, 2020 | 7:10 PM

pooja hegde busy with new movies: ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారింది. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది కొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం బడా హీరోల సరసన నటిస్తూ వస్తోన్న ఈ చిన్నది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తనదైన ముద్ర వేసింది. పూజా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. నిర్మాతలకు కూడా ఇప్పుడు పూజా హాట్ ఫేవరేట్‌గా మారింది. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో అక్కినేని అఖిల్‌తో రోమాన్స్ చేస్తోంది. ఇక కేవలం తెలుగుకే పరిమితం కాకుండా బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందీ చిన్నది. దీంతో పాటు రన్‌వీర్ సింగ్‌, రోహిత్‌లతో ‘క్రికస్’ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలోనూ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుంది. ఇలా పూజా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి ఏకంగా ఐదు సినిమాలతో బిజీగా మారింది.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..