నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ యాత్రను అడ్డుకున్న వైసీపీ

నెల్లూరు: వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి-కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్-వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

Ram Naramaneni

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:12 PM

నెల్లూరు: వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి-కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్-వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu