అలా చేస్తే.. వైసీపీకి మేము మద్దతిస్తాం: రాం మాధవ్

గత ప్రభుత్వం చేసిన తప్పులు దిద్దితే ఏపీ సర్కార్‌కు బీజేపీ సహకరిస్తుందని చెప్పారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌. అలాకాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బీజేపీ తన సొంత ప్రణాళికతో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ముందుకు సాగుతుందని చెప్పారాయన. చిత్తూరు జిల్లాలో పలువురు నాయకులు రాంమాధవ్‌ సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు తీర్చాల్సి ఉందని తెలిపారు రాంమాధవ్‌.

Updated on: Aug 24, 2019 | 12:58 PM

Loading...
Unable to load recommendations.
Follow Us