ఐరాసలో అదరగొట్టిన మోదీ… 10 హైలైట్ పాయింట్స్ ఇవే…!

న్యూయార్క్‌లో జరిగిన 74వ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఐరాస అధ్యక్షుడు మోదీ మాట్లాడతారని చెప్పగానే సభలో చప్పట్లు మారుమోగాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం వెల్లివిరియాలని భారత్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం పెనుముప్పు అని, ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే పరిమితం కాదని, ప్రపంచ దేశాలకూ, మానవాళికి ముప్పు అని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి, దాని పీచమణిచేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యాంశాలు… […]

ఐరాసలో అదరగొట్టిన మోదీ... 10 హైలైట్ పాయింట్స్ ఇవే...!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2019 | 8:53 PM

న్యూయార్క్‌లో జరిగిన 74వ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఐరాస అధ్యక్షుడు మోదీ మాట్లాడతారని చెప్పగానే సభలో చప్పట్లు మారుమోగాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం వెల్లివిరియాలని భారత్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం పెనుముప్పు అని, ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే పరిమితం కాదని, ప్రపంచ దేశాలకూ, మానవాళికి ముప్పు అని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి, దాని పీచమణిచేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యాంశాలు…

  1. ప్రధాని నరేంద్ర మోదీ హిందీలో మాట్లాడారు. 20 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది.
  2. పాకిస్తాన్ పేరు ఎత్తకుండా ఉగ్రవాదంపై మాట్లాడారు. ఉగ్రవాదం అనేది భారత్‌కు మాత్రమే కాదని, ప్రపంచ మానవాళికి ప్రమాదమని హెచ్చరించారు.
  3. ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజారోగ్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను తీసుకొచ్చాం. దీని వల్ల 50 కోట్ల మందికి లబ్ధి
  4. ప్రపంచంలోనే అతి పెద్దగా స్వచ్ఛ భారత్ చేపట్టాం. ఐదేళ్లలో 110 మిలియన్ల టాయిలెట్లు నిర్మించాం.
  5. ప్రపంచంలోనే అత్యంత భారీగా 370 మిలియన్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాం
  6. ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ గుర్తింపు (బయోమెట్రిక్) తీసుకురావడం ద్వారా 20 బిలియన్ డాలర్ల అవినీతిని అరికట్టగలిగాం
  7. వచ్చే ఐదేళ్లలో 150 మిలియన్ నివాసాలకు మంచినీరు
  8. 2025 నాటికి 125 మిలియన్ కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
  9. 2025 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యం
  10. భారత్‌లో కూడా ఒకసారి వాడే ప్లాస్టిక్‌‌పై నిషేధం

Latest Articles
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ