5 / 5
ఈ దీపావళి పండుగ కంటే ముందే ఇంట్లోకి శంఖాన్ని తీసుకొచ్చి పెట్టుకోండి. దీని వలన మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శంఖం ఎప్పుడూ పైకి చూసేలా ఉంచుకోవాలి. శంఖం నుంచి వెలువడే సానుకూల శక్తి ఇంటి మొత్తం వ్యాపిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)