2 / 5
అయితే ఈ రైలు పట్టాలపై కాకుండా.. పట్టాల కింది నుంచి వెళ్తుంది. ఈ రైలు జర్మనీలో ఉంది. వుప్పర్టల్ సస్పెన్షన్ రైల్వే కింద నడుస్తాయి. ఈ రైళ్లు.. రోప్వేలా వెళ్తాయి. అయితే ఇందులో ప్రయాణించడం సాహసమనే చెప్పాలి. ప్రతిరోజు 13.3 కి.మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దాదాపు 20 స్టేషన్లు దాటుతుంది.