పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు? చాణక్యుడు చెప్పిన కారణాలు ఇవే..!

Updated on: Mar 20, 2026 | 9:16 AM

Chanakya niti: మనం జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ? ఇలా అన్నింటి పైన ఆచార్య చాణక్యుడు ముందే అంచనా వేసి కొన్ని ముఖ్యమైన సూచనలను చెప్పారు. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది చాణక్య నీతి గురించి తెలుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
 అట్రాక్షన్ :  మగవాళ్ళు ఒక  స్త్రీని చూసినప్పుడు వారి ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. అప్పటి నుంచి వారి మెదడులో   ప్రకృతిగా  స్త్రీల అందం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది వారికీ ఒక ఎమోషన్ లాంటిదని చాణక్యుడు  చెబుతున్నారు. అందుకే, పెళ్ళి అయినా తర్వాత పరాయి స్త్రీలతో మాట్లాడతారు.

2 / 5
పెళ్ళైన తర్వాత ఎవరి జీవితంలోనైనా ఒక్కరే ఉంటారు. అలాంటి సమయంలో కొందరికి బోర్ కొడుతోంది. ఈ మైండ్ సెట్ ను ఎలాగైనా మార్చుకోవాలని పరాయి స్త్రీలతో మాట్లాడటం మొదలు పెడతారని   చాణక్యుడు చెబుతున్నాడు. ఇక ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీ కన్నా కూడా బయట వాళ్ళకే విలువ ఇస్తారు.

3 / 5
కొంతమంది మగవాళ్లు కొత్త దనం కోరుకుంటారు. వారికీ ఇక రోజు రోజుకి కొత్తగానే ఉండాలి. ఇలాంటి వాళ్ళు భార్యల కంటే  పరాయి స్త్రీలతో బయటకు వెళ్ళి సమయం గడుపుతుంటారని చాణక్యుడు చెబుతున్నారు.

4 / 5
పెళ్లి అయ్యాక  భార్యలు అబ్బాయిలతో మాట్లాడతారు. ఆ అలవాటు భర్తలకు నచ్చక  వీరు కూడా పరాయి స్త్రీలతో మాట్లాడటం మొదలు పెడతారు. వారు ఆ అలవాటును మానుకునే వరకు భర్తలు ఇంకా ఎక్కువే చేస్తారు వాళ్ళు ఎంత దూరమైన వెళ్తారని చాణక్యుడు చెబుతున్నారు.

5 / 5
భార్యల వలెనే : కొన్ని సమయాల్లో పార్టనర్ ఆలోచనలు కలవవు. ఈ సమయంలో మగ వారికి చిరాకు వస్తుంది. ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవ్వడం లేదని లోలోపల చాలా బాధపడతారు. ఆ బాధతో ఇతర మహిళల వైపు మనసు మళ్ళుతుందని చాణక్యుడు వివరించి ఇలా చెప్పాడు.

Follow Us