4 / 9
ఎస్.ఆర్.డి.పి పథకం ద్వారా మొత్తం రూ. 8 వేలకోట్ల అంచనా వ్యయంతో 48 వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో సుమారు రెండు వేల కోట్ల విలువ గల ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్.ఓ.బి లు, ఆర్.యు.బి లు తదితర 24 పనులు పూర్తయ్యాయి. సుమారు రూ. 6 వేలకోట్ల రూపాయల విలువ గల మరో 24 పనులు వివిధ ప్రగతి దశలో కలవు. ఆర్ అండ్ బి జాతీయ రహదారుల శాఖలతో సమన్వయం చేస్తూ జిహెచ్ఎంసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది.