Liger: ఇదేం క్రేజ్‌రా నాయనా.. టాలీవుడ్‌ రౌడీపై పూల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ హంగామా.. ఫొటోలు వైరల్‌

|

Aug 09, 2022 | 2:07 PM

Liger Promotions: టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండకు రోజురోజుకు క్రేజ్‌ పెరిగిపోతుంది. తన అప్‌కమింగ్‌ మూవీ లైగర్ ప్రమోషన్ల కోసం ప్రధాన నగరాల్లో తిరుగుతున్న అతనిని చూసేందుకు ఫ్యాన్స్‌, ఫిల్మీ లవర్స్‌ ఎగబడుతున్నారు.

1 / 5
టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండకు రోజురోజుకు క్రేజ్‌ పెరిగిపోతుంది. తన అప్‌కమింగ్‌ మూవీ లైగర్ ప్రమోషన్ల కోసం ప్రధాన నగరాల్లో తిరుగుతున్న అతనిని చూసేందుకు ఫ్యాన్స్‌, ఫిల్మీ లవర్స్‌ ఎగబడుతున్నారు. మాల్స్‌ అన్నీ ఇసుకేస్తేరాలనంతగా జనసంద్రంగా మారిపోతున్నాయి

2 / 5
కాగా లైగర్‌ ఈవెంట్లకు వస్తోన్న క్రౌడ్‌ను కంట్రోల్‌ చేయలేక ఈవెంట్‌ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. అనుకున్నదానికంటే అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో షాక్‌ అవుతున్నారు. ఫ్యాన్స్‌ను అదుపుచేయడం కోసం ప్రోగ్రామ్‌ పూర్తి కాకముందే విజయ్‌ని అక్కడి నుంచి పంపించేస్తున్నారు

3 / 5
మొన్న ముంబై, నిన్న పాట్నా, నేడు గుజరాత్‌లలోనూ సేమ్‌ సీన్‌ రిపీటైంది. ఈక్రమంలో మాస్‌లో విజయ్‌కి ఉన్న క్రేజ్‌ చూసి బాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

4 / 5
లైగర్‌ ప్రమోషన్లకు సంబంధించి విజయ్‌ దేవరకొండ వీడియోలు, ఫొటోలు గత కొద్దిరోజుల నంఉచి ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. వీటిని చూసిన ప్రతిఒక్కరూ ఇదేం ఫాలోయింగ్‌రా బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

5 / 5
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్‌ చిత్రం ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.