కోట్లమందికి నచ్చిన ఎగ్ రెసిపీ.. రెండు గుడ్లు, వెల్లుల్లితో ఇలా చేస్తే కడుపునిండా తినేస్తారు

Updated on: Jun 08, 2026 | 6:00 AM

మన దేశంలో కొన్ని కోట్లమందికి నచ్చిన ఎగ్ రెసిపీ. కేవలం రెండు గుడ్లు, వెల్లుల్లితో ఇలా చేసుకుని తింటే కడుపునిండా తినేస్తారు. ఇది అంత రుచిగా ఉంటుంది. మరి అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
గుడ్డు వెల్లుల్లి కారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని వెల్లుల్లి, కారంతో చేస్తారు. ఇవి రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి మీరు కూడా ఇంట్లో వీటిని తప్పకుండా ట్రై చేయండి. దీనిని ఎక్కువగా  ఎక్కువగా రోటిల్లోకి తింటారు. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

గుడ్లను బాగా ఉడికించాలి: ముందుగా చికెన్ షాప్ నుంచి తెచ్చిన గుడ్లను ఉడకబెట్టి,  దానిలో టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి  ఉడికించుకోవాలి. ఇలా ఈ గుడ్లకు  పట్టిస్తే కూర  టేస్ట్ మారిపోతోంది తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఊర్లలో ఇప్పటికి ఎంతో మంది తింటారు.

3 / 5
ఇప్పుడు వెల్లుల్లి కారంను సిద్ధం చేసుకోవాలి: ముందుగా వెల్లుల్లిని తీసుకుని వాటి పొట్టు తీసి ఆ తర్వాత  మిక్సీ  గిన్నెలో వేసి 6 వెల్లుల్లి రెబ్బలు, 10 వేయించిన ఎండుమిర్చి, ధనియాల , కొద్దిగా పసుపు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా దీనిలో వేసి దీనిని పొడి లాగా చేసుకోవాలి.

4 / 5

ఇలా పోపు పెట్టుకోవాలి : ఇప్పుడు స్టవ్ వెలిగించి దానికి మీద పాన్‌ పెట్టి ఆయిల్ వేసి, అది వేడయ్యాక  అర టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ఆవాలు, ఇంకా నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత  ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను పాన్‌లో వేసి స్టవ్ మీదే ఎర్రగా వేయించాలి. ఇలా చేస్తే అన్నంలోకి మెత్తగా ఉంటుంది.

5 / 5
చివర్లో గుడ్లకు వెల్లుల్లి కారం పట్టించుకోవాలి : ముందుగా ఒక గిన్నెలో పెట్టుకున్న వెల్లుల్లి కారం మిశ్రమం, గుడ్లకు  పట్టేలా కనీసం 10 నిముషాల పాటు  మీడియం మంట మీద ఉంచాలి. చివర్లో కొత్తిమీర ఆకులు వేసి దించడమే. ఇంకా దీనిని వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు  లాగిస్తారు .

Follow Us