స్త్రీలు పీరియడ్స్ సమయంలో తులసి చెట్టు తాకితే ఏమౌతుందో తెలుసా?

Updated on: Apr 02, 2026 | 12:33 PM

హిందూమంతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ప్రతి రోజూ ఉదయం తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే చాలా పవిత్రంగా భావించే తులసి మొక్కను పీరియడ్స్ సమయంలో స్త్రీలు తాకూడదు అంటారు.

1 / 5
బుుతుస్రావం సమయంలో స్త్రీలు ఎందుకు తులసి మొక్కను తాకూడదు. పెద్దవారు ఎందుకు తులసి మొక్కను తాకకూడదు అని చెబుతారు? అసలు తులసి మొక్కను తాకితే ఏం జరుగుతుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
పెద్దవారు అంటుంటారు, పీరియడ్స్ సమయంలో స్త్రీలు తులసి మొక్కను తాక కూడదు. ఒక వేళ తాకినట్లు అయితే ఆ మొక్క ఎండిపోతుంది, అపవిత్రం అవుతుందని. కానీ ఇప్పటి వరకు స్త్రీ స్పర్శ వలన తులసి మొక్క ఎండిపోయిన ఆధారాలు లేవు అని చెబుతున్నారు నిపుణులు.  మానవుల హర్మోన్స్ మొక్కలను ప్రభావితం చేస్తాయనేది ఇప్పటి వరకు నిరూపితం కాలేదంట.

3 / 5
అయితే పీరియడ్స్ సమయంలో తులసి మొక్కలను తాకకూడదు అనేది పూర్వం నుంచే వస్తుంది. దీనికి అతి పెద్ద కారణం, గతంలో పీరియడ్స్ సమయంలో మహిళలు కడుపు నొప్పి వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడే వారు, వారికి విశ్రాంతి ఇవ్వడం కోసం, పనులు చేయించడం, ఇంటి పనుల నుంచి దూరంగా ఉంచేవారంట.

4 / 5
అంతే కాకుండా వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా, కఠినమై నిబంధనలు పాటించేవారంట. కానీ ప్రస్తుతం ఈ కఠినమైన నిబంధనలు తొలిగిపోయాయి. ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. అయితే కొంత మంది ఇప్పటికీ స్త్రీలు పీరియడ్స్ సమయంలో తులసి మొక్కను తాకూడదు అంటారు. తాకితే పాడవుతుందని అంటారు, కానీ దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు, అని చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో తులసిని తాకితే ఎండిపోయిన ఆధారాలు లేవంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us