Foods for Eye Care: 70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

ప్రస్తుతం మారిన జీవన విధానంలో చాలా మంది కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడపడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఇలా అనేక కారణాల వల్ల కళ్ల సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే కంటి చూపు అనేది సరిగ్గా కనిపించడం లేదు. అయితే కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే.. మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వయసు పెరిగినా మీ కంటి చూపు..

|

Updated on: Apr 20, 2024 | 2:24 PM

ప్రస్తుతం మారిన జీవన విధానంలో చాలా మంది కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడపడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఇలా అనేక కారణాల వల్ల కళ్ల సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి.

1 / 5
ఈ క్రమంలోనే చిన్న వయసులోనే కంటి చూపు అనేది సరిగ్గా కనిపించడం లేదు. అయితే కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే.. మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వయసు పెరిగినా.. మీ కంటి చూపు మాత్రం సరిగ్గా కనిపిస్తుంది.

2 / 5
విటమిన్ సి ఉండే ఫ్రూట్స్, ఆహారాలు తీసుకోవడం వల్ల మీ కంటి చూపు అనేది చక్కగా పని చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వ్లల వచ్చే క్యాటరాక్స్‌ను డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది. గుడ్లు తినడం వల్ల కూడా కంటి చూపు అనేది మెరుగు పడుతుంది.

3 / 5
గ్రీన్ వెజిటేబుల్స్, ఆకు కూరలు తింటే.. లూటిన్, జియాంథిన్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి రెటీనాను కాపాడుతాయి. హానికరమైన అల్ట్రా వైలెట్‌ రేస్ నుంచి కళ్లను రక్షిస్తాయి. అలాగే క్యారెట్లు తింటే రెటీనా ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

4 / 5
అదే విధంగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు తినడం వల్ల కళ్లు చక్కగా పని చేస్తాయి. కంటి ఇన్ ఫ్లమేషన్ సమస్యలు కూడా తగ్గిస్తాయి. కంటి రెటీనా ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో వయసు మీద పడినా కళ్లు మాత్రం చక్కగా కనిపిస్తాయి.

5 / 5
Follow us