Health Tips: జీన్స్‎తో తప్పదు పెను ప్రమాదం.. ఆ సమయంలో అస్సలు ధరించకుడదు..

|

May 22, 2024 | 8:26 PM

జీన్స్ ఈ పదం తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల మొదలు సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ జీన్స్ దుస్తులను వాడుతున్నారు. దీనిని జీన్స్ యుగం అని చెప్పవచ్చు. అయితే ఈ జీన్స్ దుస్తులను ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నేటి సమాజంలో ఈ దుస్తులను పురుషులకు సమానంగా స్త్రీలు కూడా వాడుతున్నారు. ఈ జీన్స్ దుస్తులు బయటకు వెళ్లేటప్పుడు వాడితే పరవాలేదు. అదే ఇంటికి వచ్చిన తరువాత కూడా అదే జీన్స్ తో నిద్రపోతే లేని సమస్యలు కొనితెచ్చుకున్న వాళ్లవుతారు.

1 / 5
జీన్స్ ఈ పదం తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల మొదలు సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ జీన్స్ దుస్తులను వాడుతున్నారు. దీనిని జీన్స్ యుగం అని చెప్పవచ్చు. అయితే ఈ జీన్స్ దుస్తులను ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

2 / 5
నేటి సమాజంలో ఈ దుస్తులను పురుషులకు సమానంగా స్త్రీలు కూడా వాడుతున్నారు. ఈ జీన్స్ దుస్తులు బయటకు వెళ్లేటప్పుడు వాడితే పరవాలేదు. అదే ఇంటికి వచ్చిన తరువాత కూడా అదే జీన్స్ తో నిద్రపోతే లేని సమస్యలు కొనితెచ్చుకున్న వాళ్లవుతారు.

3 / 5
జీన్స్ అనేది చాలా దళసరిమందంతో కూడిన ఫ్యాబ్రిక్. ఇది అంత త్వరగా గాలి లోపలికి చేరనివ్వదు. తద్వారా శరీరంలో తేమను అరనీయకుండా అనేక ర్యాషస్‎కు కారణం అవుతుంది. తద్వారా చర్మసంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది.

4 / 5
ఇక మహిళల్లో అయితే జీన్స్ వేసుకుని పడుకోవడం వల్ల దీని ప్రభావం ప్రధానంగా పొత్తికడుపుపై పడుతుంది. అలాగే తొడలపై కూడా తీవ్ర ప్రభావం చూపి హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ చేస్తుంది. దీని ఫలితంగా సంతానోత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుంది.

5 / 5
ఉదయం జీన్స్ దుస్తులు ఉపయోగించినప్పటికీ రాత్రి సమయంలో లేదా ఇంటికి వచ్చాక వదులు దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల కొంత వరకైనా సమస్య నుంచి అధిగమించవచ్చని చెబుతున్నారు.