3 / 5
ఖర్జూజాలో ఉండే బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఎ,సి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా తోడ్పడతాయి. కంటి చూపును మెరుగు పరచటంలో ఖర్జూజా తోడ్పడుతుంది. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.