మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

Updated on: Jun 05, 2026 | 2:32 PM

ఉప్పు, కారం వేసి ఉండే కూరలు ఒక రోజుకే పాడవుతాయి.. మరి అలాగే దానిలో వేసే మామిడికాయ పచ్చడి ఏడాది నిల్వ ఎలా ఉంటుందో తెలుసా? దీని వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయి అలాగే, ఒకటికి 10 సార్లు జాగ్రత్తలు చేయాలి. లేదంటే పచ్చడి ఎన్నో నెలలు ఉండదు. దీని వెనుక అసలు రీజన్ ఏంటో చూద్దాం..

1 / 5

2 / 5
మామిడికాయ పచ్చడిలో ఉప్పును ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఉప్పు ఆహారంలో ఉన్న తేమను బయటకు లాగి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
ఆవ నూనె లేదా నువ్వుల నూనె పచ్చడికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. నూనె పచ్చడిపై ఒక పొరగా ఏర్పడి గాలి, తేమ లోపలికి చేరకుండా చేస్తుంది. దీంతో పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుంది.
ఆవాల పొడి, మెంతుల పొడి, కారం వంటి మసాలా దినుసుల్లో సహజ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిముల పెరుగుదలను తగ్గించి పచ్చడి రుచి, నాణ్యతను ఎక్కువ కాలం కాపాడటానికి సహాయపడతాయి.
పచ్చడి తయారీలో మామిడికాయ ముక్కలు పూర్తిగా తేమ లేకుండా ఆరబెట్టడం చాలా ముఖ్యమైన దశ. నీటి చుక్క కూడా ఉంటే ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ముక్కలను బాగా తుడిచి, పొడిగా చేసి ఉపయోగిస్తారు.
పచ్చడిని నిల్వ చేసే జాడీలు, చెంచాలు పూర్తిగా పొడిగా ఉండాలి. తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పచ్చడి ఏడాది పాటు కూడా రుచి, వాసన మారకుండా తాజాగా ఉంటుంది.

మామిడికాయ పచ్చడిలో ఉప్పును ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఉప్పు ఆహారంలో ఉన్న తేమను బయటకు లాగి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆవ నూనె లేదా నువ్వుల నూనె పచ్చడికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. నూనె పచ్చడిపై ఒక పొరగా ఏర్పడి గాలి, తేమ లోపలికి చేరకుండా చేస్తుంది. దీంతో పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఆవాల పొడి, మెంతుల పొడి, కారం వంటి మసాలా దినుసుల్లో సహజ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిముల పెరుగుదలను తగ్గించి పచ్చడి రుచి, నాణ్యతను ఎక్కువ కాలం కాపాడటానికి సహాయపడతాయి. పచ్చడి తయారీలో మామిడికాయ ముక్కలు పూర్తిగా తేమ లేకుండా ఆరబెట్టడం చాలా ముఖ్యమైన దశ. నీటి చుక్క కూడా ఉంటే ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ముక్కలను బాగా తుడిచి, పొడిగా చేసి ఉపయోగిస్తారు. పచ్చడిని నిల్వ చేసే జాడీలు, చెంచాలు పూర్తిగా పొడిగా ఉండాలి. తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పచ్చడి ఏడాది పాటు కూడా రుచి, వాసన మారకుండా తాజాగా ఉంటుంది.

3 / 5
ఇంకా ఈ పచ్చడిలో ఆవ నూనె లేదా ఇంకా నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చు ఇది పచ్చడికి రక్షణ కవచంలా ఉంటుంది. అలాగే, నూనె పచ్చడిపై ఒక పొరగా లాగా ఉంటుంది. ఇంకా బయట గాలి, తేమను కూడా లోపలికి రానివ్వకుండా ఇది అడ్డుకుంటుంది. ఇలా ఈ  పచ్చడి త్వరగా చెడిపోకుండా కాపాడుతుంది.

4 / 5
పచ్చడి పెట్టె ముందు  మామిడికాయ ముక్కలను బాగా తుడిచి తేమ లేకుండా వాటిని ఆరబెడుతుంటారు దీని వలన ముక్క ఎండి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా వీటిలో నీటి చుక్క కూడా ఉండదు అలా ఉంటే ఫంగస్ ఏర్పడుతుంది పచ్చడి కూడా పాడవుతుంది. అందుకే  పెట్టే ముందు ముక్కలను ఫ్యాన్ కింద ఆరబెడుతారు.

5 / 5
అలాగే పచ్చడిని నిల్వ చేసే ఈ జాడీలు, గరిటెలను కూడా పూర్తిగా పొడి పొడిగా చేసుకోవాలి. ఇంకా తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం వలన పచ్చడి ఏడాది పాటు నిల్వ ఉంటుంది ఇది రుచి, వాసన కూడా మారకుండా అలా తాజాగా ఉండటానికి ఇన్ని జాగ్రత్తలు ఉన్నాయి.

Follow Us