మహేష్ బాబు – 11 సినిమాలు : భరత్ అనే నేను (2018) – US$3.41 మిలియన్, శ్రీమంతుడు (2015) – US$2.89 మిలియన్, సరిలేరు నీకెవ్వరు (2020) - US$2.29 మిలియన్, మహర్షి (2019) - US$1.89 మిలియన్, SVSC (2013) - US$1.63 మిలియన్, దూకుడు (2011) – US$1.56 మిలియన్, స్పైడర్ (2017) - US$1.56 మిలియన్, ఆగడు (2014) – US$1.48 మిలియన్, 1 – నేనొక్కడిన్ (2014) – US$1.33 మిలియన్, బ్రహ్మోత్సవం (2016) – US$1.16 మిలియన్లు, సర్కారు వారి పాట