తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలే.. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన!

Updated on: Jun 21, 2026 | 2:26 PM

జూన్ 22, 23 న రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో ఈరోజు రేపు వడగాల్పుల కొనసాగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

1 / 5
గత 10 రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి హర్నాయ్, సోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫుల్బానీ, రాంచీ, జముయ్, ముజఫర్‌పూర్ మీదుగా కొనసాగుతోంది. జూన్ 23, 2026 నాటికి మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్  బీహార్‌లలోని మరికొన్ని ప్రాంతాలకు అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

2 / 5
రాయలసీమ , దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. 
సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తెలంగాణ నుండి గుజరాత్ పరిసర ప్రాంతాలపై ఉన్న ఆవర్తనం మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడింది.

రాయలసీమ , దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తెలంగాణ నుండి గుజరాత్ పరిసర ప్రాంతాలపై ఉన్న ఆవర్తనం మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడింది.

3 / 5

శనివారం రోజున తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి కూడా బలహీనపడింది.
తెలంగాణ రాష్ట్రానికి రాబోయే మూడు రోజుల వాతావరణ సూచన ఈ రోజు   రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

శనివారం రోజున తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి కూడా బలహీనపడింది. తెలంగాణ రాష్ట్రానికి రాబోయే మూడు రోజుల వాతావరణ సూచన ఈ రోజు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

4 / 5
జూన్ 22, 23  న రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ఉత్తర, తూర్పు తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో  ఈరోజు రేపు వడగాల్పుల కొనసాగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

జూన్ 22, 23 న రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో ఈరోజు రేపు వడగాల్పుల కొనసాగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

5 / 5
ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. జూన్ 22, 23 న ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Follow Us