బ్లూ స్టార్ 1 టన్ 3 స్టార్, వైఫై స్మార్ట్ ఇన్వర్టర్ స్ల్పింట్ ఏసీ.. మండే వేసవి మంచి కంఫర్ట్ కావాలంటే ఈ ఏసీని కొనుగోలు చేయాల్సిందే. ఫాస్ట్ కూలింగ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. రిమోట్ తో దీనిని ఆపరేట్ చేయొచ్చు. ఏఐ ప్రో టెక్నాలజీతో అవసరమైన కూలింగ్ ను అందిస్తుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 32,990గా ఉంది.
బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్, ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ.. అతి తక్కువ విద్యుత్ వినియోగంతో నాణ్యమైన కూలింగ్ ను ఇది అందిస్తుంది. దీనిలో కూడా 5 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ ఉంటుంది. దీనిలో డీజీక్యూ పెంటా సెన్సార్ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల సమయంలో కూడా సమర్థనీయమైన కూలింగ్ ను అందిస్తుంది. 4వే స్వింగ్ సాయంతో గదంతా కూలింగ్ విస్తరించడానికి సాయపడుతుంది. దీని ధర అమెజాన్ లో రూ. 38,890గా ఉంది.
బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్, వైఫై స్మార్ట్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ.. ఇది 4వే స్వింగ్ ఆప్షన్ తో మంచి కూలింగ్ ను అందిస్తుంది. చిన్న సైజున్న రూమ్ లకు ఇది చక్కగా సరిపోతుంది. వైఫై ఎనేబుల్ అయి ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా దీనిని ఆపరేట్ చేయొచ్చు. 5 ఇన్1 కన్వర్టబుల్ కూలింగ్ ను అందిస్తుంది. స్లీప్ షెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎకో మోడ్ సాయంతో తక్కువ విద్యుత్ ను తీసుకుంటుంది. దీని ధర అమెజాన్ సైట్లో రూ. 37,490గా ఉంది.
బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ల్పిట్ ఏసీ.. ఇది చిన్న గదులకు అద్భుతమైన కూలింగ్ సొల్యూషన్. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని సమర్థంగా పనిచేస్తుంది. దీనిలో టర్బో కూల్ మోడ్, డ్రై మోడ్, ఎకో మోడ్ వంటి ఆప్షన్లు ఉంటాయి. దీనిలో యాంటీ మైక్రోబియల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చల్లని గాలిని అందిస్తుంది. ఇది కూడా ఏఐ ప్రో టెక్నాలజీ సాయంతో అవసరమైన కూలింగ్ ను సమర్థంగా అందిస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 39,490గా ఉంటుంది.
బ్లూ స్టార్ 1టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఇది యాంటీ కర్రోసివ్ బ్లూ ఫిన్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 5 ఇన్ 1 కన్వర్టబుల్ ఏసీ. బిల్డ్ క్వాలిటీ చాలా నాణ్యంగా ఉంటుంది. ఇది అధిక వేడిమి గల వాతావరణం కూడా మంచి కూలింగ్ ను అందిస్తుంది. 52 డిగ్రీలప్పుడు కూడా మంచి కూలింగ్ ను అందిస్తుంది. బ్లూ స్టార్ స్మార్ట్ యాప్ ద్వారా చాలా సులువుగా దీనిని వినియోగించవచ్చు. ఏఐ ప్రో టెక్నాలజీతో అవసరమైన కూలింగ్ ను అందిస్తుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ వంటివి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 31,990గా ఉంది.