1 / 5
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో నాణ్యమైన స్మార్ట్‌వాచ్‌ల కోసం వెతుకుతుతుకుతున్న స్మార్ట్ వాచ్ ప్రియులకు చాలా మంచి ఎంపిక 1.39 అంగుళాల డిస్‌ప్లేతో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. వివిధ ఆరోగ్య ఫీచర్లతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 120 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా పని చేస్తుంది. విభిన్నమైన రంగులు, ప్రత్యే స్టైల్స్‌లో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ లుక్స్ పరంగా ప్రీమియం లుక్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1499గా ఉంది.