Mi Smart Band 6: మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసిన ఎమ్‌ఐ.. ఆఫర్‌లో భాగంగా రూ. వెయ్యికిపైగా డిస్కౌంట్..
Mi Smart Band 6: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎమ్‌ఐ తాజాగా కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఎమ్‌ఐ స్మార్ట్ బ్యాండ్ 6 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..