Infinix Hot 40i: ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఇండియన్‌ ఫోన్‌

|

Feb 08, 2024 | 8:41 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఇటీవల ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్ 8 పేరుతో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చిన ఇన్‌ఫినిక్స్‌ తాజాగా ప్రీమియం ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇన్‌ఫినిక్స్‌ హాట్‌40ఐ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇన్‌ఫినిక్స్‌ 40ఐ పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ, నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో 6.6 హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్మార్ట్ మ్యాజిక్‌ రింగ్‌ను ఇవ్వనున్నారు. బ్యాగ్రౌండ్‌ కాల్‌, ఫేస్‌ అన్‌లాక్‌, ఛార్జింగ్ యానిమేషన్‌ వంటి ఫీచర్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 40ఐ క్వాడ్‌ ఎల్‌ఈడీ రింగ్ ఫ్లాష్‌ను అందించనున్నారు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

5 / 5
ఇదిలా ఉంటే ఇన్‌ఫినిక్స్‌ ఇటీవల స్మార్ట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 7,999 బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.