Redmi note 10t: రెడ్‌మీ నోట్ 10 టీ 5జీ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 12,999 కాగా, 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+డిస్‌ప్లేను అందించారు.