రూ. 27 వేల స్మార్ట్‌ టీవీ రూ. 17 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. 43 ఇంచెస్‌తో పాటు ఎన్నో సూపర్ ఫీచర్స్‌

|

May 29, 2023 | 9:30 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ టీవీపై అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీని కేలవలం రూ. 15,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ ఈ టీవీ ఏంటి.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ టీవీపై అద్భుత ఆఫర్‌ను అందిస్తోంది. ఇన్‌ఫినిక్స్‌ 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఇంతకీ అసలు ఏంటీ ఆఫర్‌.? ఈ టీవీలో ఉన్న ఫీచర్స్‌ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

2 / 5
ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 26,999కాగా 37 శాతం డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌ రూ. 16,999కి అందిస్తోంది. అలాగే క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1250 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

3 / 5
దీంతో ఈ స్మార్ట్‌ టీవీని రూ. 15,749 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనంగా మరో రూ. 11 వేల డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 4700కే సొంతం చేసుకోవచ్చు.

4 / 5
ఈ స్మార్ట్‌ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఈ 43 ఇంచెస్‌ స్మార్ట్ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 20 వాట్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

5 / 5
నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి పలు యాప్స్ వీక్షించొచ్చు. డాల్బే ఆడియో, హెచ్‌డీఆర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.