జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ బ్లౌపంక్ట్ ఇండియన్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. బ్లౌపంక్ట్ సిగ్మా పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 40 ఇంచెస్ టీవీని అందించారు. తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ టీవీ తొలి సేల్ ఈ నెల 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది..