Nothing phone 1: రూ. 8 వేలకే నథింగ్‌ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..

|

Nov 27, 2022 | 8:14 PM

ప్రస్తుతం బ్లాక్‌ ఫ్రైడే సేల్ జరుగుతోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై ఈకామర్స్‌ సైట్లు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే నథింగ్‌ ఫోన్‌ 1ను రూ. 8 వేలకే సొంతం చేసుకునే అవకాశం లభించనుంది..

1 / 6
నథింగ్‌ ఫోన్‌ 1కు మంచి క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్‌ సేల్ జరుగుతోంది. అయితే ఈ ఫోన్‌పై మునుపెన్నడూ లేని భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఫ్రైడే సేల్‌లో భాగంగా నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

2 / 6
 ఈ ఫోన్‌ అసలు ధర రూ. 37,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా 27 శాతం డిస్కౌంట్‌తో రూ. 27,499కి అందుబాటులో ఉంది. అయితే పలు బ్యాంకుల కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 డిస్కౌంట్ పొందొచ్చు.

3 / 6
 నథింగ్‌ ఫోన్‌పై ఆఫర్‌ ఇంక అయిపోలేదు.. ఏదైన పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 17500 వరకు పొందొచ్చు. దీంతో నథింగ్‌ ఫోన్‌ 1 కేవలం రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు. నవంబర్ 30 తేదీ వరకే ఆఫర్‌ అందుబాటులో ఉంది.

4 / 6
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 6.55 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 778డీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

5 / 6
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

6 / 6
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహ్చ్‌ బ్యాటరీని అందించారు. టైప్‌సీ ఛార్జర్‌ సపోర్ట్ చేస్తుంది.