Apple ultra watch:ఈ స్మార్ట్ వాచ్ ధర అక్షరాల రూ. 90 వేలు.. అంతలా ఇందులో ఏముందనేగా..
Apple ultra watch: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. యాపిల్ అల్ట్రా పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. e