1 / 5
వన్‌ప్లస్ 11ఆర్ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 39,999కాగా అమెజాన్‌లో 30 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 839 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.