2 / 5
ఐక్యూజెడ్ 9ఎక్స్ బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999కాగా ప్రస్తుతం 28 శాతం డిస్కౌంట్‌తో రూ. 12,998కే లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 100 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 11,998కే సొంతం చేసుకోవచ్చు.