Samsung: రూ. 45 వేల ట్యాబ్‌ రూ. 27 వేలకే.. సామ్‌సంగ్‌ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్‌

|

Oct 21, 2024 | 2:13 PM

దీపావళి సీజన్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్‌ మంచి ఆఫర్లను అందిస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు..

1 / 5
అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన గ్యాలక్సీ ట్యాబ్‌ ఎస్‌9 ఎఫ్‌ఈ ప భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. సుమారు ఈ ట్యాబ్‌పై ఏకంగా రూ. 20 వేలకిపైగా డిస్కౌంట్‌ లభిస్తోంది.

2 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్యాబ్‌ ఎస్‌9 ఎఫ్‌ఈ ట్యాబ్‌ అసలు ధర రూ. 44,999కాగా సేల్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు. అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 26,999కి సొంతం చేసుకోవచ్చు.

3 / 5
అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. ఎక్స్ఛేంజ్‌ ద్వారా గరిష్టంగా రూ. 25,900 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఎస్‌9 ఎఫ్‌ఈ ట్యాబ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

4 / 5
ఈ ట్యాబ్‌లో 128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌ను అందించారు. ఇందులో 10.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 2304 x 1440 రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం. ఈ ట్యాబ్‌ Exynos 1380 చిప్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారచు. 8000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ట్యాబ్ సొంతం. ఐపీ68 రేటింగ్‌తో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు.