ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్‌లు..! మీ ఫోన్‌లో ఉన్నాయా చూస్కోండి!

Updated on: Mar 22, 2026 | 7:00 AM

స్మార్ట్‌ఫోన్ యాప్‌లు ప్రస్తుత సాంకేతిక యుగంలో అత్యవసర పరిస్థితుల్లో (ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, భద్రతా ఆందోళనలు) తక్షణ సహాయానికి కీలకం. 112, ఆరోగ్య సేతు, గూగుల్‌ మ్యాప్స్‌, బీసేఫ్‌, రెడ్‌ ప్యానిక్‌ బటన్‌ వంటి నిపుణులు సూచించిన 5 ముఖ్యమైన యాప్‌లు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

1 / 6
సాంకేతికత విస్తరించిన ఈ రోజుల్లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు లేదా భద్రతా ఆందోళనల సమయంలో సహాయం అందించడంలో ఈ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. నిపుణులు సూచిస్తున్న ఐదు ముఖ్యమైన యాప్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2 / 6
112 India.. భారత ప్రభుత్వ అత్యవసర సేవల యాప్. ఒకే ట్యాప్‌తో పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలకు అలర్ట్ పంపించవచ్చు. లొకేషన్‌ను కూడా ఆటోమేటిక్‌గా షేర్ చేస్తుంది.

3 / 6
Aarogya Setu.. ఆరోగ్య సంబంధిత అప్డేట్లు, సమీప వైద్య సేవల సమాచారం అందిస్తుంది. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ఉపయోగకరం.

4 / 6
bSafe.. వ్యక్తిగత భద్రత కోసం రూపొందించిన ఈ యాప్ SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు అందిస్తుంది. అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం పంపుతుంది.

5 / 6
Google Maps.. లొకేషన్ ట్రాకింగ్, సమీప ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు కనుగొనడంలో సహాయపడుతుంది. రియల్‌టైమ్ నావిగేషన్ కూడా అందిస్తుంది.

6 / 6
Red Panic Button.. ఒక బటన్ నొక్కగానే మీ లొకేషన్‌తో పాటు అత్యవసర సందేశాన్ని ముందుగా ఎంపిక చేసిన కాంటాక్ట్‌లకు పంపిస్తుంది.

Follow Us