Nikhat Zareen: అమ్మకు, మాతృ భూమికి ఇచ్చిన మాటనిలబెట్టుకున్నా.. నిఖత్ జరీన్ ఎమోషనల్ పోస్ట్…

|

Aug 08, 2022 | 6:44 PM

Nikhat Zareen win in CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నిఖత్ జరీన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తల్లికి, మాతృభూమికి..

1 / 10
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నిఖత్ జరీన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

2 / 10
తన తల్లికి, మాతృభూమికి ఇచ్చిన మాట మేరకు తాను సాధించిన పసిడి పతకం ఇదేనంటూ సదరు ఫోటోను షేర్ చేశారు.

3 / 10
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించడం గొప్ప అనుభూతిని ఇస్తున్నట్లు నిఖత్ పేర్కొన్నారు.

4 / 10
భారత క్రీడాభిమానులు అందించిన మద్ధతు అమోఘమంటూ కృతజ్ఞతలు తెలిపారు.

5 / 10
 గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ ఫొటోస్...

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10