విష యోగం ప్రభావం.. ఈ రాశుల వారి జీవితం అల్లకల్లోలమే

Updated on: Jul 07, 2026 | 7:56 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియ వలన కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో చంద్రుడు, శని కలియక జరగనుంది. దీని వలన విష యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వలన నాలుగు రాశుల వారికి అనేక సమస్యలు ఏర్పడనున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా కీలక సమయం. వీరికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కానీ, ఆర్థిక సమస్యలు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి విషయోగం వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యలతో ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆర్థికంగా కూడా నష్టపోతారు. కాబట్టి వీరు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు శని, చంద్రుల కలయిక వలన అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఏదైనా పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది. అంతే కాకుండా చాలా వరకు చేపట్టిన పనులు కూడా పూర్తి చేయరు.

4 / 5
ధనస్సు రాశి :  ధనస్సు రాశి  వారు ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ, ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం చేయకూడదు. ఇది అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. ముఖ్యంగా వీలైనంత వరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది.  ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us